మా ఇంట్లోని గోడ బీరువాలో.....!

"ఒరేయ్ టింకూ...! తాజ్‌మహల్ ఎక్కడుందిరా..?" అడిగాడు టీచర్

"మా ఇంట్లో గోడబీరువాలో ఉంది సార్...!" చెప్పాడు టింకూ.

వెబ్దునియా పై చదవండి