మీరే ఏదో ఒకటి పెట్టేయండి సర్..!

"ఒరేయ్ గోపీ..‌! నువ్వు పెద్దయ్యాక మంచిగా పేరు తెచ్చుకోవాలి" చెప్పాడు మాస్టారు

"అప్పటిదాకా ఎందుకు సార్‌...! మీరే ఆలోచించి ఏదో మంచిపేరు పెట్టేయండి సార్...!!" అన్నాడు గోపి.

వెబ్దునియా పై చదవండి