అది తెలుసుకోవడానికే కదా...!

శనివారం, 14 మార్చి 2009 (13:02 IST)
"ఒరేయ్ గోపీ.... మా యింటికి రారా... మా కొత్త కుక్క పిల్లను చూద్దువుగానీ..!" అడిగాడు రవి

"అమ్మో...! అది కరవదా...?" అన్నాడు రాము

"ఆ విషయం తెలుసుకోవడానికేగా... నిన్ను పిలుస్తోంది..!!"

వెబ్దునియా పై చదవండి