ఆ ఇన్విజిలేటర్ మీరే మాస్టారూ..!

"మొదటి సంవత్సరం ఎలా పాసయ్యావో అర్థం కావట్లేదు. ఆరోజు పరీక్షకి తలమాసిన వాడెవడో ఇన్విజిలేటర్‌గా వచ్చి ఉంటాడు" గ్రామర్ సరిగా రాని కమలని విసుక్కుంటూ అన్నాడు మాస్టారు

"ఆరోజు ఇన్విజిలేటర్‌గా వచ్చింది మీరే మాస్టారూ...!" అమాయకంగా అంది కమల.

వెబ్దునియా పై చదవండి