క్యూలో నిలబడి అలా...!

మంగళవారం, 10 మార్చి 2009 (16:35 IST)
"పదేళ్ల వాడికి ఎల్‌కేజీలో సీటివ్వమంటే ఎలాగయ్యా... నేను ఇవ్వనంటే ఇవ్వను" అన్నాడు ప్రిన్సిపాల్

"అడ్మిషన్ తీసుకోటానికి క్యూలో నిలబడి వాడికి ఆ వయస్సు వచ్చేసిందండి...!"చెప్పాడు దాసు.

వెబ్దునియా పై చదవండి