గంట కొట్టే శీనయ్య

మంగళవారం, 10 మార్చి 2009 (16:34 IST)
"ఒరే బన్నీ...! మీ స్కూల్లో ఎవరంటే నీకెక్కువ ఇష్టంరా?" అడిగాడు తండ్రి

"గంట కొట్టే శీనయ్య అంటే నాకు చాలా ఇష్టం డాడీ...!" చెప్పాడు బన్నీ.

వెబ్దునియా పై చదవండి