ఠాగూర్ పూర్తి పేరేంటి..?

"ఠాగూర్‌గారి పూర్తి పేరేంటో చెప్పరా బబ్లూ...!" అడిగింది టీచర్

"భలే మంచి ప్రశ్న అడిగారు మేడమ్... ఠాగూర్ పూర్తి పేరు మెగాస్టార్ చిరంజీవి కదండీ...?!" బదులిచ్చాడు బబ్లూ.

వెబ్దునియా పై చదవండి