స్కూల్ ఎగ్గొట్టొచ్చు కదా...!

"ఈరోజు వర్షం బాగా పడితే బాగుంటుంది కదరా..!" అన్నాడు బబ్లూ

"అవును... రైతులకి, పంటలకి చాలా మంచిది" అందుకున్నాడు టింకూ

"అదేం కాదురా...! పెద్దగా వాన పడితే మనం స్కూల్ ఎగ్గొట్టి ఎంచక్కా ఆడుకోవచ్చు కదా... అందుకని..!!"

వెబ్దునియా పై చదవండి