తాత్పర్యం : సముద్రములో రత్నాలు పుడుతాయి. దేవతలు, రాక్షసులు కౌస్తుభమణి కోసం కష్టపడి సముద్రాన్ని చిలికారు. కానీ రాక్షస, దేవతల మధ్య శ్రీ మహావిష్ణువునకు శృంగారవతియుగు కౌస్తుభమణి లభించెను. అలాగే అదృష్టవంతులకు ఫలితం ఉన్నట్లయితే సునాయాసంగా లభిస్తుందని, దరిద్రుడు కష్టించినా కూడా ఫలితం ఉండదని ఈ పద్యం యొక్క భావం.