గుడుగుడు కుంచం గుండే రాగం...!

FILE
గుడుగుడు కుంచం గుండే రాగం
పావడ పట్టం పడిగే రాగం
అప్పడాల గుర్రం ఆడుకోబోతే
పే పే గుర్రం పెళ్ళికి పోతే
అన్నా..! అన్నా..! నీపెళ్ళెపుడంటే
రేపుగాక, ఎల్లుండి....
కత్తీగాదు, బద్దాగాదు.. గప్, చిప్...!!

వెబ్దునియా పై చదవండి