తాత్పర్యం : ఆంటకాలకు భయపడి నీచులు ఎలాంటి కార్యాన్ని మొదలుపెట్టలేరు. కార్యాన్ని మొదలుపెట్టి, విఘ్నాలు కలిగితే వదలిపెట్టేవారు మధ్యములు. ధీరులు, తెలివిగలవారు మాత్రం ఎన్ని విఘ్నాలు కలిగినా ధైర్యంతో.. గొప్ప ప్రయత్నం చేసి మొదలుపెట్టిన దానిని వదలకుండా పూర్తి చేస్తారు.