అప్పులేని వాడే అధిక సంపన్నుడు

బుధవారం, 31 డిశెంబరు 2008 (15:01 IST)
ఉప్పులేనికూర హీనంబు రుచులకు
పప్పులేని తిండి ఫలములేదు
యప్పులేనివాడె యధిక సంపన్నుండు
విశ్వదాభిరామ! వినురవేమ!

తాత్పర్యం :
ఉప్పులేని కూర రుచిగావుండదు. పప్పులేని భోజనము బలవర్ధకముకాదు. అప్పులేనివాడే ధనవంతుడని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి