జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

FILE
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
అర్జునుడు తిన్న అరటిపండ్లరిగి
భీముడు తిన్న పిండివంటలరిగి

గణపతి తిన్న ఖజ్జాలరిగి
అబ్బాయి తిన్న పాలు, ఆముదము అరిగి
పామల్లెపాకి కుందల్లె కూర్చుండి

నందల్లె నడిచి గుర్రమంత పరుగు
ఏనుగంత సత్తువు ఉండేటట్లు
సాకుమా బిడ్డను సంజీవరాయ..!!

వెబ్దునియా పై చదవండి