తాను భుజింపని యర్థము

తాను భుజింపని యర్థము
మానవపతి జేరుగొంత మణి భూగతమౌ
గానల నీగల గూర్చిన
దేనియ యొరుజేరునట్లు తిరముగ సుమతీ...!

తాత్పర్యం :
లోకంలో తేనెటీగలచే కూడబెట్టిన తేనె చివరకు ఇతరుల పాలైనట్లు... లోభివాడు (పిసినారి) తాను తినకుండా, ధనమును కూడబెట్టినట్లయితే.. కొంత ధనం రాజుల పాలవుతుంది, మరికొంత ధనం భూమిపాలవుతుందని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి