తారంగం తారంగం.. తాండవ కృష్ణా తారంగం

తారంగం తారంగం... తాండవ కృష్ణా తారంగం
అల్లరి కృష్ణా తారంగం... పిల్లల క్రిష్ణా తారంగం

ముద్దుల క్రిష్ణా తారంగం... మురిపాల కృష్ణా తారంగం
మాధవ కృష్ణా తారంగం... యశోధ కృష్ణా తారంగం

వేణునాధా తారంగం... వెంకటరమణా తారంగం
రాధా కృష్ణా తారంగం... రమణీయ క్రిష్ణా తారంగం

గోపాల కృష్ణా తారంగం... గోకుల నాధ తారంగం
వెన్నల దొంగ తారంగం... చిన్ని కృష్ణా తారంగం

చిన్మయ రూపా తారంగం... చిద్విలాస తారంగం
విశ్వమంతయు తారంగం... నీవేనయ్యా తారంగం

వెబ్దునియా పై చదవండి