వానా వానా వల్లప్ప...!

FILE
వానా వానా వల్లప్ప
వాకిలి తిరుగు చెల్లప్ప

కొండమీది గుండురాయి
కొక్కిరాయి కాలు విరిగె
దానికేమి మందు?

వేపాకు పసుపూ వెల్లుల్లి పాయ
నూనమ్మ బొట్టు
నూటొక్కసారి
పూటకొక్కతూరి...!!

వెబ్దునియా పై చదవండి