తాత్పర్యం : స్వాతి కార్తెలో కురిసే వర్షపు బిందువులు ముత్యపు చిప్పపైన పడినట్లయితే.. అవి ముత్యాల్లాగా మారిపోతాయి. ఒకవేళ అదే వర్షపు బిందువులు మామూలుగా పడినట్లయితే నీటిలో కలసిపోతుంది. కాబట్టి.. ప్రాప్తం ఉన్నట్లయితే అదృష్టము ఎక్కడికీ పోదని ఈ పద్యం యొక్క భావం.