ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఫలితాలు 2019

మంగళవారం, 21 మే 2019 (21:52 IST)
[$--lok#2019#state#uttar_pradesh--$]
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికం మొత్తం 80 లోక్ సభ స్థానాలు వున్నాయి. గత 2014 ఎన్నికల్లో బీజేపీ 69 స్థానాల్లోనూ, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఐదు సీట్లు, ఆప్నాదళ్ రెండు, కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి 2019 ఎన్నికల్లో కూడా జాతీయ అగ్రపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది.
 
[$--lok#2019#constituency#uttar_pradesh--$]
 
భారతదేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలున్నాయి. ఈ స్థానాలకు ఈ 2019 ఏప్రిల్ నుంచి మే నెల వరకూ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్, తెదేపా, వైసీపీ, తెరాస తదితర ప్రధాన పార్టీలు పోటీ చేశాయి.

వెబ్దునియా పై చదవండి