Sharva as a motorcycle racer
కథానాయకుడు శర్వా తన 36వ చిత్రం మోటార్ సైకిల్ రేసర్ పాత్రను పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో UV క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యే దశలో ఉంది. దీపావళి సందర్భంగా నిర్మాతలు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 1990, 2000ల బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం, రేసింగ్ డ్రీమ్స్, ఎమోషన్స్ , ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతుంది.