ఆమె దగ్గర అంతే ఉంది మరి..!

గురువారం, 5 మార్చి 2009 (16:24 IST)
"నిన్న నేనూ, నా గర్ల్‌ఫ్రెండూ... బీచ్‌కి, పార్కులకు తిరిగాం... వెయ్యి రూపాయలు ఖర్చయ్యాయి తెలుసా?" చెప్పాడు సంతోష్

"వెయ్యి రూపాయిలేనా..?" ఆశ్చర్యంగా అడిగాడు గణేష్

"వెయ్యి రూపాయిలేనా అంటావేంటి..? అసలు ఆ అమ్మాయి దగ్గర అంత డబ్బే వుంది మరి...!"

వెబ్దునియా పై చదవండి