"ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. చక్కగా మూడు ముళ్లు వేయకుండా, ఒక్కముడే వేస్తున్నారెందుకని..?" పెళ్లికొడుకును అడిగాడు పురోహితుడు
"ఒకటి నా లక్కీ నెంబర్ లేండి పంతులుగారూ... ఇదివరకే మూడుసార్లు, మూడుముళ్లు వేసి మోసపోయాను, ఇకమీదట అలా కాదు..!" నిజం చెప్పేసి నాలిక్కరుచుకున్నాడు పెళ్లికొడుకు.