ఇదేం కూర...

బుధవారం, 9 జులై 2008 (18:14 IST)
ఆఫీసునుంచి వచ్చిన భర్త స్నానాదికాలు ముగించాక అన్నం వడ్డిస్తూ కొత్తగా పెళ్లయిన సునీత ఇలా అంది.

ఏమండీ! నాకు వంకాయ, బెండకాయ కూరలు తప్ప మరేమీ వండటం రాదండీ...

అలాగా... ఇంతకీ వాటిల్లో ఇదేం కూరోయ్.. నోట్లో పెట్టుకుని అడిగాడు భర్త..

వెబ్దునియా పై చదవండి