ప్రేమ టౌన్ బస్‌ లాంటిది

సోమవారం, 8 సెప్టెంబరు 2008 (15:31 IST)
ప్రేమకు, పెళ్లికి ఉన్న తేడా ఏంటిరా అంటూ తన స్నేహితుడ్ని అడిగాడు రాజు

ప్రేమ అంటే టౌన్ బస్ లాంటిదిరా... పెళ్లంటే సముద్రంలోకి తీసుకువెళ్లే షిప్ లాంటిదిరా... టౌన్ బస్స్ ఎక్కి నచ్చకపోతే ఎక్కడైనా దిగిపోవచ్చు. కానీ షిప్‌లో ఎక్కి ఓసారి సముద్రంలోకి వెళ్లాక దిగిపోతామంటే కుదరదు... అంటూ చెప్పాడు ఆ మేధావి ఫ్రెండ్.

వెబ్దునియా పై చదవండి