ఆవిడను అర్థం చేసుకోలేను

శనివారం, 8 నవంబరు 2008 (11:31 IST)
"మా వివాహం నమ్మకం, అర్థం చేసుకోవటం మీద ఆధారపడివుంది..." ఓ భర్త గొప్పగా చెబుతున్నాడు...

"ఎలా?" అడిగాడు సురేష్

"మా ఆవిడ నన్ను ఎప్పటికీ నమ్మనే నమ్మదు... నేను ఎప్పటికీ ఆవిడను అర్థం చేసుకోలేను... కాబట్టి..!! "

వెబ్దునియా పై చదవండి