ఇంకొంచెం వడ్డించేదా..?!

మంగళవారం, 4 నవంబరు 2008 (15:11 IST)
ఓ పార్కులో కూర్చొని ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ స్నాక్స్ తింటుంటారు రాజీవ్, సుధలు...

"నేను చేసిన ఈ సమోసాలు ఎలా ఉన్నాయి డియర్...!" అడిగింది సుధ

"పశువులు తినేలా... ఉన్నాయి" కాస్త ఉడికిస్తూ అన్నాడు రాజీవ్

"అయితే ఇంకొన్ని పెట్టేదా...?!" చిలిపిగా చురక అంటించింది సుధ.

వెబ్దునియా పై చదవండి