కొడుకు పుడుతున్నాడు

శుక్రవారం, 7 నవంబరు 2008 (10:18 IST)
"అలా దిగులుగా ఉన్నావేంట్రా...?"

"నాకు కొడుకు పుడుతున్నాడు"

"కంగ్రాచ్యులేషన్స్... దానికి దిగులెందుకు వెర్రివాడా...?"

"దిగులంటే దిగులు కాదనుకో, ఈ విషయం మా ఆవిడకి తెలీదు... అందుకనే..!!"

"ఆ....!!"

వెబ్దునియా పై చదవండి