పురుషుడి విజయం వెనుక స్త్రీ

"ప్రతి పురుషుడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుంది" ఆవేశంగా అంది కొత్తగా లవ్ మ్యారేజ్ చేసుకున్న లలిత తన భర్తతో...

"అదేం లేదోయ్..! ప్రతి పురుషుడి వెనకా పురుషుడే ఉంటాడు, ప్రతి స్త్రీ వెనుకా స్త్రీయే ఉంటుంది. కావాలంటే సినిమా టిక్కెట్ల దగ్గర క్యూ చూడు, కిరసనాయిలు కొట్టు దగ్గర క్యూ చూడు..." నవ్వుతూ చెప్పాడు ప్రశాంత్.

వెబ్దునియా పై చదవండి