భార్య కావాలి

బుధవారం, 5 డిశెంబరు 2007 (17:18 IST)
భార్య కావాలంటూ పత్రికలో పక్రటన ఇచ్చాడు పార్వతీశం. మరునాడు వందల సంఖ్యలో అతనికి ప్రత్యుత్తారాలు వచ్చాయి.
వాటిన్నింటిలోను ఒకటే వాక్యం ఉంది...
"నా భార్యను తీసుకోండి"

వెబ్దునియా పై చదవండి