ప్రేమ లేని జీవితం...?

శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (12:40 IST)
ప్రేమకంటే దివ్యమైన మాధుర్యమే మరొకటి లేదు
ప్రేమ లేని జీవితం అది జీవితమే కాదు...
 
ఇద్దరి మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం
ఇద్దరి మనసులు పాడే రాగం అనురాగం
కలలుకనే ప్రతి కమ్మని తలపూ తీయని సుఖం 
ప్రేమికులిరువురు జంటగా సాగించే జీవనం
ఆమని రాకకు మురియుచు వికసించే యౌవనం
ప్రేమసుధా భరితమైన జీవనమే పావనం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు