చదువు, ఉద్యోగం, కెరీర్, ఆ తర్వాతే పెళ్లి. జీవిత ప్రాముఖ్యతల్లో మొదటి స్థానంలో ఉండే పెళ్లి నాల్గవ స్థానానికి వెళ్లింది. చదువు, ఉద్యోగం, కెరీర్, పెళ్లి ఇలా ఆలోచించే నేటి మహిళలు వారి వైవాహిక జీవితంలో కూడా జీవితభాగస్వామి నుండి తమకంటూ కొంత సమయాన్ని కోరుకుంటున్నారు.