కామపిశాచులు వయోబేధం లేకుండా విరుచుకుపడుతున్నారు. ఢిల్లీలో 90 ఏళ్ల వృద్ధ మహిళపై ఓ మృగం అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... నజఫ్ నగర్ లోని చావ్లా ప్రాంతంలో 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా ఉంటుంది. సాయంత్రం సమయంలో పాలు పోసే వ్యక్తి కోసం ఆరుబయట ఆ వృద్ధురాలు ఎదురుచూస్తుంది. దీంతో పక్కనే ఉన్న ఓ కామాంధుడు ఆ వృద్ధురాలిపై కన్నేశాడు.