సాధారణంగా విదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి సంఘటనలు జరుగుతున్నట్టు తెలుసు. కానీ, ఇదే తరహా విద్వేష దాడి మన దేశంలో కూడా జరిగింది. నలుగురు ముస్లిం యువకులపై 15మందితో కూడిన హిందూ యువకుల ముఠా ఒకటి దాడి చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
సీట్లు తమవని, అలా వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ హిందూ యువకుడు వారిని గొడ్డు మాసం తినేవారికి సీట్లు ఎందుకురా? అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఈ వ్యాఖ్యలను వారు వ్యతిరేకించారు. దీంతో ఆ 15 మంది కలిసి ఆ నలుగురినీ గొడ్డును బాదినట్టు బాదారు.