ప్రస్తుతం ఈ పథకం కింద ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉపాధి కోసం దాదాపు 71వేల అపాయింట్మెంట్ లెటర్ లను శుక్రవారం మోదీ వర్చువల్ గా అందజేయనున్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా చేరిన దాదాపు 71వేల అపాయింట్మెంట్ లెటర్లను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు.