వివరాల్లోకి వెళితే.. ఖుర్ద్ గ్రామంలో తొమ్మిది తమ బంధువు ఇంటికి వెళ్లారు. భోజనం చేశారు. మందు కొట్టారు. అయితే ఆ తొమ్మిది మందిలో ఎనిమిది మంది అస్వస్థతకు గురై, ఒకరు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. వారిని భోజనానికి పిలిచిన వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు కూడా తెలపలేదు. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.