Bhavatnkesari, sukumar faimly
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను శుక్రవారం న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రకటించారు. ఈ అవార్డులకు, జనవరి 1, 2023 నుంచి డిసెంబర్ 31, 2023 మధ్య CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) నుండి సర్టిఫికేషన్ పొందిన చిత్రాలు అర్హత పొందాయి. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాకు 2023 అత్యంత విజయవంతమైన సంవత్సరాల్లో ఒకటి.