రైల్వే స్టేషన్‌లోని మొదటి ప్లాట్‌ఫాంలో పేరుతో జనవరి 1న రైల్వే విమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ భోపాల్ ఈ వెండింగ్ మెషీన్‌ను ఏర్పాటు చేసింది. హ్యాపీ నారి పేరుతో వీటిని విక్రయిస్తారు. కాగా, ఈ యంత్రం ఏర్పాటు చేసిన 9 గంటల్లోనే 600 నాప్కిన్లు అమ్ముడయ్యాయి.