విచ్చలవిడి శృంగారానికి అలవాటు పడిన మహిళ ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన ఘటన తమిళనాడులో జరిగింది. ఆమెతో బెడ్రూమ్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకి పదేపదే ఫోన్లు రావడంతో చిరాకు పడిన ప్రియుడు కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. పోలీసుల విచారణలో మహిళ గురించి పోలీసులే ఆశ్చర్యపోయే నిజాలు వెల్లడయ్యాయి.