సీసీ ఫుటేజ్.. గుండెపోటుతో కుప్పకూలి ASI మృతి
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2025
ఢిల్లీలో ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిన ASI రాజేశ్(50)
తీస్ హజారీ కోర్టులో విధులకు హాజరై ఆయన సహోద్యోగులను పలకరించి వెళ్తుండగా కుప్పకూలిన రాజేశ్
ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపిన వైద్యులు pic.twitter.com/L9QswSR2hU