దీంతో ఆ బాలిక వేధింపులు తాళలేక హాస్టల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించి, నిందితులపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.