భారీ వర్షాల దెబ్బకు ముంబై మహానగరం గబ్బెత్తిపోతోంది. ఇక రోడ్లయితే సర్వ నాశనం అయ్యాయి. గతుకులు పడి వాహనదారులకు నరకాన్ని చూపిస్తున్నాయి. దీనిపై ఆందోళనలు మొదలయ్యాయి. వెంటనే అదనపు కార్మికులను నియమించి ముంబై మహానగర పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని ఆందోళన చేస్తున్నారు. చూడండి ఆ ఫోటోలను..