సైంటిస్ట్-బి విభాగం కింద భర్తీ చేసే ఈ 17 ఖాళీలను అప్లయిడ్ సైకాలజీ, హెల్త్ సైకాలజీ, కౌన్సెలింగ్ / గైడెన్స్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, మిలిటరీ సైకాలజీ, కాగ్నిటివ్ సైకాలజీ, ఫిజియోలజికల్ సైకాలజీ తదితర విభాగాలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులైన అభ్యర్థులను స్క్రీనింగ్, షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును 100 రూపాయలు చెల్లించి, ఉద్యోగ ప్రకటన వెలువడిన 28 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.