దేవుడి ఆశీస్సులతో సీఎంగా ఆదిత్య ఠాక్రే బాధ్యతలు స్వీకరించనున్నారంటూ చేసిన ట్వీట్‌లో 'గాడ్ ఈజ్ గ్రేట్, జై హింద్, జై మహారాష్ట్ర' అంటూ రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. జూనియర్ ఠాక్రే ఫోటో పెట్టి, 'ఒక రోజు శివాజీ పార్కులో ఠాక్రే మనవుడు దేవుడి పేరిట ప్రమాణస్వీకారం చేస్తారు' అని మరాఠీలో ట్వీట్ చేశారు.