ఆ తర్వాత వీరిద్దరూ మూడు రోజుల ఓ ఇంట్లో గడిపిన తర్వాత ఆ తరువాత ప్రమోద్ కనిపించలేదు. ఫోన్ కూడా స్విచాఫ్ అయ్యింది. ప్రమోద్ మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలుసుకున్న బాధితురాలు నందగుడి పోలీసు స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులతో ధర్నాకు దిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.