ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న జడ్జిని ... ఆటోతో గుద్దించి హత్య చేయించిన ఉదంతమిది. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఓ సిట్టింగ్ న్యాయమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. జిల్లా కోర్టు అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్‌ను ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు.