అతనో పాన్ బ్రోకర్. అమ్మాయిలకు వలవేయడం, వారిని అనుభవించడం, అలాగే దొంగ లెటర్ ప్యాడ్‌లతో గదులు అద్దెకు తీసుకోవడం, వివిధ ప్రాంతాల్లో జల్సాగా తిరగడం అలవాటుగా మార్చుకున్న వ్యక్తి చివరకి పోలీసులకు అడ్డంగా దొరికి కటాకటాల పాలయ్యాడు.
బ్రాండెడ్ దుస్తులు, రిచ్ మెయింటైనెన్స్, అవసరమని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే సహాయం చేసేంత డబ్బు. ఇంకేముంది ఎవరైనా పడిపోవాల్సిందే. ఇలా ఏడుగురు అమ్మాయిలతో ఆడుకున్నాడు మధ్యప్రదేశ్ సాత్నా జిల్లాకు చెందిన మొహ్మద్ లతీఖ్.