"జూన్ నెలలో 10 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాం.మే నెలలో 6.5 కోట్లుగా ఉన్న ఉత్పత్తిని పది కోట్లకు పెంచబోతున్నామ"ని ఆ లేఖలో సీరం ప్రభుత్వం, రెగ్యులేటరీ అఫైర్స్ డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు.
నిజానికి జూన్‌లో 6.5 కోట్లు, జులైలో 7 కోట్లు, ఆగస్ట్, సెప్టెంబర్‌లలో పది కోట్ల చొప్పున వ్యాక్సిన్లు తయారు చేస్తామని ఈ నెల మొదట్లో సీరం తెలిపింది.