బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అల్వార్ జిల్లాలో కుటుంబంతో కలిసి ఉన్న కీచక ఉపాధ్యాయుడిని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడి కుటుంబమంతా విద్యావంతులని, అతడి భార్య కూడా మరో జిల్లాలో టీచర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.