బీజేపీ మహిళా నేతకు సంబంధించిన సెక్సువల్ వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన మహిళా నేత సెక్స్ వీడియోలో అడ్డంగా బుక్కైంది. జార్ఖండ్‌కి చెందిన ఈ లేడీ పొలిటిషియన్‌ను ఆమె ప్రియుడే కావాలని ఇరికించినట్లు సమాచారం. ఇప్పటిదాకా ఎక్కువగా పురుష పొలిటీషియన్ల వీడియోలే లీక్ అయ్యేవి. కానీ, ఇక్కడ రివర్స్‌లో ఓ లేడీ నేత వీడియో బయటకు రావడం విశేషం. ప్రస్తుతం ఇది దేశ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వీడియోలో ఉంది ఆమె సన్నిహితుడు, ప్రియుడేనట. ఇద్దరి మధ్య కొంతకాలంగా ఆర్ధికపరమైన లావాదేవీలపై వివాదం నడుస్తోందని, అందుకే, ఆమెను ఇలా అడ్డంగా బుక్ చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఈ వీడియో తీసిన తర్వాత కూడా సదరు ప్రియుడు ఆమెను బ్లాక్ మెయిల్ చేసి ఏడు లక్షల రూపాయలు డిమాండ్ చేశాడట.. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో ఇంటర్నెట్లో అప్లోడ్ చేశాడని సమాచారం.