వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో మధురైలో నివాసం ఉంటున్న ఒక మహిళా టీచర్ (40) దగ్గర్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తుంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ టీచర్.. గత కొద్ది రోజుల నుంచి ఒంటరిగానే ఉంటుంది. ఓ వ్యాపారవేత్తతో అక్రమ సంబంధం కూడా నెరపింది. ఇంతటితో ఆగకుండా తన వద్ద చదివే పదవ తరగతి విద్యార్థులను లొంగదీసుకుంది.