డిసెంబర్ నెల కల్లా రైళ్ల శబ్ధంలో మార్పులు రానున్నాయి. కి,మీ వరకు నేను వస్తున్నానంటూ చెప్పే ఆ పిలుపు ఇక వినిపించదు. బిగ్గరగా అరవకుండా అతి తక్కువ శబ్దంతో రైలు ప్రయాణం సాగనుంది. డీజిల్ ఇంజన్‌లకు ఉన్న కార్స్‌ని తొలగించి విద్యుత్ సరఫరా ద్వారా శబ్ధం వచ్చేలా ఏర్పాట్లు చేయనున్నారు.